కథకు ఎ రూపాయలు, వ్యాసానికి బి రూపాయలు, కవితకు సి రూపాయలు పారితోషికం అనుకుంటే
ఫిబ్రవరి నెల పారితోషికం ఎ + 5బి + 7సి = 3000 ....(1)
మార్చి నెల పారితోషికం ఎ + 7బి + 10సి = 3900 ....(2)
మొదటి సమీకరణాన్ని రెండవదానిలో తీసివేస్తే
2 బి + 3 సి = 900
ఇప్పుడు జనవరి నెల పారితోషికం = ఎ + బి + సి
= ( ఎ + 5బి + 7సి ) - ( 4బి + 6సి)
= ( ఎ + 5బి + 7సి ) - 2(2బి + 3సి)
= 3000 -2(900)
= 3000 - 1800
= 1200 రుపాయలు.
అలాగే ఏప్రిల్ నెల పారితోషికం = 9ఎ +23బి +30సి
= 9(ఎ + 5బి + 7సి) - 22బి -33సి
= 9(ఎ + 5బి + 7సి) -11(2బి + 3సి)
= 9(3000) -11(900)
= 27000 - 9900
= 17100 రూపాయలు.

1 కామెంట్:
ఒక కథకు, వ్యాసానికి, కవితకు 1200 రూపాయల పారితోషికమా! బాబ్బాబూ ఆ పత్రిక అడ్రెస్ కాస్త చెబుదురూ!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి