గిరీశం 800రూపాయలు పెట్టి ఈ క్రింది పుస్తకాలు తెమ్మని వెంకటేశాన్ని పురమాయించాడు.
1. రోయల్ రీడర్ - 3.00
2. మాన్యూల్ గ్రామర్ - 9.00
3. గోష్ జియామెట్రీ - 11.00
4. బాస్ ఆల్జీబ్రా - 17.00
5. శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్ - 21.00
6. నలచరిత్ర - 2.00
7. రాజశేఖర చరిత్ర - 7.00
8. షెపర్డు జనరల్ ఇంగ్లీష్ - 10.00
9. వెంకట సుబ్బారావు మేడీజీ - 15.00
10. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్ - 20.00
అయితే వెంకటేశం పుస్తకాల పేర్లు వాటి ధరలతో ఒక జాబితా వ్రాసుకున్నాడు కాని ఏ పుస్తకాలు ఎన్నెన్ని కాపీలు తేవాలో మరచిపోయాడు. జాబితాలోని మొదటి అయిదు పుస్తకాలు డి.వెంకట్రామా అండ్ కో.లోను, మిగిలినవి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ దుకాణంలోను గిరీశం తెమ్మన్నట్లు గుర్తు. వెంకట్రామా అండ్ కో. లో ఖచ్చితంగా 500.00 రూపాయలు, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ లో ఖచ్చితంగా 300.00 రూపాయలు ఖర్చవుతుందని తెలుసు. వెంకట్రామా పుస్తకాల అంగడిలో కొనవలసిన పుస్తకాలలో రెండు పుస్తకాలు తొమ్మిది కాపీలు మిగితావి ఎనిమిది కాపీలు కొనమన్నాడు. కాని ఏవి ఎన్ని పుస్తకాలో మన వెంకటేశం మరచిపోయాడు. అలాగే వావిళ్ల వారి దుకాణంలో కొనవలసినవాటిలో రెండు పుస్తకాలు ఆరు కాపీలు మిగిలినవి ఐదుకాపీలు గిరీశం కొనమన్నాడు కాని వెంకటేశం అవి ఏపుస్తకాలో మరచిపోయాడు. అయినా ఆ దుకాణం దార్లు అతనికి కావలసిన పుస్తకాలు కావలసిన కాపీలను ఇవ్వగలిగారు. మన వెంకటేశం ఏయే పుస్తకాలు ఎన్ని కాపీలు కొన్నాడో మీరేమయినా కనుక్కోగలరా?

4 కామెంట్‌లు:
కనుక్కొంటాం గానీ విజీనగరంలో వెంకట్రామా అండ్ కో, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ కొట్లు ఎక్కడున్నాయి స్వామీ? :-)
రోయల్ రీడర్ = 9
మాన్యూల్ గ్రామర్ = 9
గోష్ జియామెట్రీ = 8
బాస్ ఆల్జీబ్రా = 8
శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్ = 8
నలచరిత్ర = 5
రాజశేఖర చరిత్ర = 5
షెపర్డు జనరల్ ఇంగ్లీష్ = 6
వెంకట సుబ్బారావు మేడీజీ = 5
కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్ = 6
గిరీశం ఎందుకు తెమ్మన్నాడో? కొంపదీసి అదేదో ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్నాడా? ఐతే సరే సరి, బిల్లులో 20% కమీషన్ ఇస్తే చాలు, ఈ లెఖ్ఖన, వెంకట్రామా అండ్ కో. లో 100, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ లో 60, పోగా, 400+240 = 640 లో, వెంకటేశం కమీషను 10% ఐతే, మిగిలిన 576రు. ల్లో 50% గిరీశం జేబులోకి పోగా 288 లో 50% శాతం పై అయ్య్యవార్లకి సమర్పించుకుంటే 144రు. తో ఇన్ని పుస్తకాలు కొన్నాడు అంటే తల ఒక కాపీ కొని, ఎదాఇనా మిగిలితే రవాణా ఖర్చుల్లో కలిపేస్తే సరి.
రెండవ అజ్ఞాత మీ సమాధానం కరెక్ట్ అండీ. మొదటి మరియు మూడవ అజ్ఞాతలూ మిమ్మల్ని ఎన్ని కాపీలు కొన్నాడో కనుక్కోమని అడిగానే కాని కూపీలు లాగమని అడగలేదు :))
కామెంట్‌ను పోస్ట్ చేయండి