...

...

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు?


13 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

baapu

కంది శంకరయ్య చెప్పారు...

అడవి బాపిరాజు (అనుకుంటున్నా)

Unknown చెప్పారు...

బాపు గారు.

mmkodihalli చెప్పారు...

ఫణిప్రసన్న కుమార్, "చిన్ని ఆశ" మీ ఇద్దరి సమాధానం సరైనదే! కంది శంకరయ్యగారూ మీరు పప్పులో కాలేశారు.

అజ్ఞాత చెప్పారు...

బాపు

హరేఫల చెప్పారు...

ఇంకెవరండి-- "బాపు" గారేనండి !

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత గారూ కరెక్టేనండీ! ఫణిబాబుగారూ మీరు గుర్తుపట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు :)

SHANKAR.S చెప్పారు...

"బాపు"రే భలే ఉంది పోటో

యశోదకృష్ణ చెప్పారు...

bapu gaaru

ఆత్రేయ చెప్పారు...

వడ్డాది పాపయ్య గారు

ఊకదంపుడు చెప్పారు...

బాపు అని పోల్చుకున్నానండి. ఆ చిత్రం మీద మూషికరాజన్ని కదపగానే "bapu.jpg" చివర కనిపించి - నీ ఊహ కరక్టేననుకుంటా - అంది.

జ్యోతి చెప్పారు...

బాపుగారు..


మీరు బొమ్మను బాపు పేరుతోనే సేవ్ చేసారు. అలా చాలా వీజీగా తెలిసిపోతుంది ఎవరికైనా...:))

mmkodihalli చెప్పారు...

శంకర్‌గారూ, గీత_యశస్విగారూ సరిగ్గానే చెప్పారండీ. జ్యోతిగారూ, ఊకదంపుడుగారూ మీకు దొరికిపోయానండీ :)