...

...

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

మనసున మనసై

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ కథా రచయిత లువకొలను సదానంద గారి కథ తోడొకరుండిన అదే స్వర్గము కథాజగత్లో చదవండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1990లో నిర్వహించిన జన్మదిన సంచిక కథల పోటీలో మొదటి బహుమతిని గెలుచుకుంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి