...

...

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అలనాటి పత్రికలు 16


ప్రముఖ కవి కె.శివారెడ్డి ఈ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. మరి గౌరవ సంపాదకులుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?

అ) సి.నారాయణ రెడ్డి
ఆ) టి.ఎల్.కాంతారావు
ఇ) గుత్తికొండ సుబ్బారావు
ఈ) రంథి సోమరాజు 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి