సాహితీ మిత్రులు శ్రీ వరిగొండ కాంతారావు గారి రచన భరత సుతుడా మేలుకో! బ్లాగు వీక్షకుల కోసం సమీక్షిద్దామని మొదట భావించాను. అయితే ఈ పుస్తకంపై సమీక్ష వ్రాయటం కంటే మొత్తం పుస్తకాన్ని అందిస్తే బాగుంటుందని అనిపించి శ్రీ కాంతారావుగారి అనుమతి కోరాను. వారు సంతోషంగా అంగీకరించారు. మాత్రా ఛందస్సుతో సాగే ఈ గేయ ద్విశతకాన్ని ధారావాహికగా మీకోసం ప్రత్యేకంగా తురుపుముక్క అందించనున్నది.. చదివి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి