అడ్డం:
1. కథాజగత్‌లో దిలావర్‌గారి కథ! - చిన్ని చిన్ని ఆశ
3. అమ్మ తమ్ముడా! - మేనమామ
5. తెలుగు బ్లాగుల బుల్‌డోజరు! - మలక్‌పేట రౌడి
7. వెలుతురుకి వ్యతిరేకం! - చీకటి
9. ఉపపురాణాలలో రెండవది చివరి రెండక్షరాలు మాయం! - నరసింహ పు(రాణం)
10.& నిలువు 13. గాన సభ అధ్యక్షులట ఈ దీక్షితులు! తెలియకపోతే గూగులమ్మని అడగండి. - కళావెంకట
11. మనోహరమైన కతకము - రుచ్యము
14. నిమ్నజనుల తిరగబడ్డ 'చరిత్ర' - నిమ్నజనత్రరిచ/ నిమ్నజనతరిచ
15. కాసు బ్రహ్మానందరెడ్డి గారికి తిరపతితో లిటిగేషన్ ఏంటి? - తిరకాసు
16. అవధానులు వందమంది పృచ్ఛకులతో చేసే ఫీట్లు! - శతావధానాలు
నిలువు:
1. దీపావళి టపాసులలో ఒకటి. - చిచ్చుబుడ్డి
2. కుంభకోణాలు ఆఖరికి దీనినీ వదలలేదు! కార్గిల్ దీనికి కార్యస్థానం. - శవపేటిక
4. సుజాతగారి బ్లాగు! - మనసులో మాట
5. ఈ మధ్యే భర్తగ మారిన బ్యాచిలరు ఈ క్రికెట్టు వీరుడు. - మహేంద్ర సింగ్ ధోని
5. ఈ మధ్యే భర్తగ మారిన బ్యాచిలరు ఈ క్రికెట్టు వీరుడు. - మహేంద్ర సింగ్ ధోని
6. ఆద్యంతాలు లేని మైదానం రచైత. - (గు) డిపాటి వెంకట చ (లం)
7. దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా పాటకు అనువైన సాధనము! - చీపురు
8. కటిసూత్రములో త్రికము. - టికము
9. ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా అంటూ ఎం.ఎల్.వసంతకుమారి ఆలపించిన విరహగీతం ఈ సినిమాలోనిదే! - నలదమయంతి
12. ఒకానొక ఆయుర్వేద లేహ్యం! - చ్యవనప్రాశ
13. చూడండి అడ్డం 10 - దీక్షితులు
ఈ పజిల్‌ను పూరించిన సుభద్ర వేదుల, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి