...

...

11, జులై 2010, ఆదివారం

జనారణ్యం వర్సెస్ కీకారణ్యం!

"పిల్లలపైన లైంగిక దాడి చేసే అవలక్షణం అడవికి లేదు. స్వార్థ ప్రయోజనాల అత్యాశలో పడి ధనవంతుల బిడ్డల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించుకోవాలనే వక్ర బుద్ధి అడవికి లేదు. అడవి ఎవర్నీ ద్వేషించదు. ప్రేమించని అమ్మాయిల ముఖాలపైన యాసిడ్ చెల్లదు. నిలువునా పెట్రోలు పోసి సజీవ దహనం చేయదు. ఫ్యాక్షన్ కక్షలతో బాంబులు విసరదు." అంటున్నారు ఈతకోట సుబ్బారావు తమ కథ కాశీబుగ్గలో. అలా ఎందుకు అంటున్నారో  ఆ కథను కథాజగత్‌లో చదివి తెలుసుకోండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి