ఆధారాలు:
అడ్డం:
1. పద్మము వంటి ముఖామా?
3. 'మెండు'గా మునిని రమ్మనుము.
5. నిలువు 5.వంటిదే. పదములతోడిది.
7. తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం!
9. దుష్కరత్వమును పోలిన మూర్ఖత్వము
10. కొంచెం పొడిగించిన ఎదురు బదురు!
11. అటునుంచి సినీ సత్యభామ!
14. మునిద్వయంతో నూత్నయవ్వనానికి బండగుర్తు!
15. ముసలమ్మ మరణములోని అయోగ్రము.
16.విశాఖ దత్తుని అచ్చుతప్పుల నాటిక!
నిలువు:
1. రామారెడ్డిగారిది ఒకటే అద్దము.
2. ముఖ్యమైన దళము!
4. వేణూనాదము!
5. అడ్డము 5 వంటిదే. అక్షరముల విన్యాసము.
5. అడ్డము 5 వంటిదే. అక్షరముల విన్యాసము.
6. నాలుగింట మూడువంతులు పదహారింట మూడువంతులు!
7. సూరిగాడు సినిమాలో సురేష్ సరసన నటించి'నది'!
8. శీర్షాసనం వేసిన కాలుడు!
9. ముద్రాంగుళీయకము!
12. తడబడిన ప్రదోషము.
13. శిఖరము.
5 కామెంట్‌లు:
అడ్డము:
1. పద్మవదనాంబి
3.యేతెంచుము
5. అక్షరపదిలము
7. యముడు
9.ముష్కరత్వము
10.ముఖాముఖము
11.నముజ
14.....
15. ముసలము
16. ముద్రరాక్షసము
నిలువు:
1....
2. బిల్వపత్రము
4. మురళీస్వరము
5. అక్షరరచనము
6. ముప్పాత్కమువ్వీసము
8. డుముజ(జముడు)
9. ముద్దుటుంగరము
12.....
13. గోపురము
సూర్యలక్ష్మిగారూ! ప్రయత్నించినందుకు అభినందనలు. కానీ అడ్డం 1,3,5,నిలువు 2,4,5,6,13లు తప్పుగా పూరించారు. మీకు ఒక హింట్ యిస్తున్నాను. అడ్డము 7,11 నిలువు 7,8 మినహా మిగితా పదాలన్నీ 'ము' అనే అక్షరంతో మొదలై 'ము' అనే అక్షరంతో ముగుస్తాయి. ఇప్పుడు ప్రయత్నించండి.
ఈసారి చాల కష్టంగా ఉందండి. నాకొచ్చినంతలో ఇవి సాధించాను. తప్పో, రైటో మీరే చెప్పాలి.
అడ్డం
1. ముఖారవిందము
3. మునీరము
5.ముఖ్యపదకోశము
7. యముడు
9. ముష్కరత్వము
10, ముఖాముఖము
11. నముజ
14. -----
15. ముసలము
16. ముద్రారాక్షసము
నిలువు
1...........
2.ముఖపత్రము
4. మురళీస్వరము
5........
6. ముప్పాతికభాగము
7. యమున
8. డుముజ
9. ముద్దుటుంగరము
12.........
13........
subhadra vedula
అడ్డము:
1.ముఖపద్మజము
5. ముద్రణాలంకారము
నిలువు:
1. ముకురము
5. ముద్రితరచనము
13.ముపురము
సుభద్రగారూ అభినందనలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి