YSR చనిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఇలాంటి అబద్దాలే చెప్పారు కదా. తాము కూడా ఇలాంటి అబద్దాలే చెపితే జగన్ భయపడిపోయి నిజం కక్కుతాడని అలా ప్రకటించి ఉంటారు. తాము అలా చెపితే జనం నమ్మరని తెలుగు దేశంవాళ్లకి తెలుసు. అయినా జగన్ భయపడదు. జనం అమాయకులు అనుకుని పచ్చి అబద్దాలు చెప్పేవాళ్లకి భయం ఏమిటి?
ఇందాకే ఇద్దరు ప్రజారాజ్యం కార్యకర్తలు మాట్లాడుకుంటోంటే విన్నాను. జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా ముఖ్యమంత్రి అవ్వలేడు. సోనియా గాంధీయే కావాలని జగన్ ని దూరంగా ఉంచుతోంది. చెన్నారెడ్డి టైమ్ నుంచి రాజశేఖరరెడ్డి పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడిపాడని అధిష్ఠానానికి తెలుసు.ముఖ్యమంత్రి అయిన తరువాత తన గ్రూప్ వాళ్లకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాడని కూడా తెలుసు. రాజశేఖరరెడ్డి కంటే జగన్ తెలివి తక్కువవాడు. రాజశేఖరరెడ్డి కంటే జగన్ పార్టీని సులభంగా ఓడించగలడు. పార్టీ చీఇలిపోయినా నష్టం లేదు కానీ జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం నష్టమే.
4 కామెంట్లు:

పచ్చ చొక్కల మహత్యం మరి.
జోకేంటి సార్, ఇంకో ఓదార్పు దాడి మన మీదకొస్తదేమోనని భయపడుతుంటేను.
ఇందాకే ఇద్దరు ప్రజారాజ్యం కార్యకర్తలు మాట్లాడుకుంటోంటే విన్నాను. జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా ముఖ్యమంత్రి అవ్వలేడు. సోనియా గాంధీయే కావాలని జగన్ ని దూరంగా ఉంచుతోంది. చెన్నారెడ్డి టైమ్ నుంచి రాజశేఖరరెడ్డి పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడిపాడని అధిష్ఠానానికి తెలుసు.ముఖ్యమంత్రి అయిన తరువాత తన గ్రూప్ వాళ్లకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాడని కూడా తెలుసు. రాజశేఖరరెడ్డి కంటే జగన్ తెలివి తక్కువవాడు. రాజశేఖరరెడ్డి కంటే జగన్ పార్టీని సులభంగా ఓడించగలడు. పార్టీ చీఇలిపోయినా నష్టం లేదు కానీ జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం నష్టమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి